మన నియోజకవర్గం లోని ఆరు మండలాల లోని అనేక గ్రామాలలో ఎంతో ప్రసిద్ధి చెందిన మరియు మహిమానిత్యం గలిగిన గొప్ప దేవాలయాలు ఉన్నాయు .వాటిలో ముఖ్యమైన దేవాలయాల చరిత్రను ఇక్కడ మీకు పరిచయం చేస్తున్నాము.
సుబ్రమన్నేశ్వర స్వామి దేవస్థానం -మోపిదేవి
వేణుగోపాలస్వామి వారి దేవాలయం – హంసలదీవి
శ్రీ లంకమ్మ అమ్మవారి దేవస్థానం – అవనిగడ్డ
శ్రీ దుర్గా నాగేశ్వరస్వామి వారి దేవస్థానం – పెదకళ్ళేపల్లి
నాంచారమ్మ అమ్మవారి దేవస్థానం మరియు శివాలయం -విశ్వనాథపల్లి
జలధీశ్వరాలయం – ఘంటసాల