అవనిగడ్డ మండలంలో ఉన్న డ్రెస్ షాప్స్:
గూగుల్ ఫ్యాషన్స్ -పురుషులకు ప్రత్యేకం :
సర్వీసెస్: మీరు కోరుకున్న ధరలలో – నాణ్య మైన డ్రెస్ లు , మంచి బ్రాండ్ల డ్రెస్ మోడల్స్,T-shirts, జీన్స్ పాయింట్స్ కొత్త మోడల్స్ మావద్ద లభించును.
అడ్రస్: సైబర్ జోన్ కంప్యూటర్ సెంటర్ ఎదురుగా,కొనకళ్ళ సుబ్బారావు కాంప్లేక్స్ లో,బస్టాండ్ దగ్గర ,రూప ప్యాన్సి రోడ్ , అవనిగడ్డ
పనిచేయు వేళలు: ఉదయం 9 గంటల నుండి రాత్రి 9:30 వరకు
సంప్రదించుటకు : 9908962802
కోడూరు మండలంలో ఉన్న డ్రెస్ షాప్స్:
శ్రీ లక్ష్మి సిల్క్స్ & రెడీమేడ్స్: హోల్ సేల్& రిటైల్ క్లాత్ మర్చంట్స్
సర్వీసెస్:మా వద్ద పట్టు,ప్యాన్సి చీరలు,అన్ని కంపెనీల ప్యాటింగ్ ,షర్టింగ్,హ్యాండ్-లూమ్స్ ,రెడీమేడ్స్,లేటెస్ట్ మోడల్స్,రెండు ముక్కల షర్టులు అతి తక్కువ ధరలకే లభించును.
అడ్రస్: శివాలయం స్ట్రీట్ ,మెయిన్ రోడ్ కోడూరు
పనిచేయు వేళలు: ఉదయం 9 గంటల నుండి రాత్రి 9:30 వరకు
సంప్రదించుటకు : సాయి రత్నకుమార్ – 9492937454,9063302021