women protection Cell

దివిసీమ పరిరక్షణ సమితి లక్ష్యాలలో  మన నియోజక వర్గం లో  మహిళల రక్షణను  మా మొదటి ప్రాధాన్యతగా  తీసుకోవడం జరిగింది. దేశంలో ఆడపడుచుల మీద  జరుగుతున్న అరాచాలను ,అక్రమాలను దృష్టిలో ఉంచుకుని అవనిగడ్డ నియోజక వర్గ ఆడపడుచుల రక్షణకే మేము ఇక నుంచి పోలీస్ డిపార్టుమెంటుతో  పాటుగా కలిసి పోరాడటం జరుగుతుంది.

అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని ఏ ఒక్క ఆడ కూతురి పట్ల లేక కాలేజీ స్టూడెంట్స్ పట్ల అమర్యాదగా ప్రవర్తించిన లేక మాట్లాడటం జరిగిన  మా  మొబైల్ నెంబర్ 8790577457 కి కాల్ చేసి తెలియజేసినచో పోలీస్ డిపార్టుమెంటు మరియు ఇతర గవర్నమెంట్ సంస్థల సహకారంతో వారిని సిక్షించేలా మేము చెయ్యడం జరుగుతుంది.

మీ శ్రీధర్ బాబు, దివిసీమ పరిరక్షణ సమితి