ట్రైన్స్ సమాచారం:

రేపల్లె రైల్వే స్టేషన్ – ట్రైన్స్ సమాచారం :

రేపల్లె – మార్కపురం:

ప్రతి రోజు ఉదయం 4 Am గంటలకు 

రేపల్లె – తెనాలి :

ప్రతి రోజు  ఉదయం 9 Am గంటలకు

మధాహ్నం 12:45 pm మరియు 3:15 pm గంటలకు

రేపల్లె  -గుంటూరు :

ప్రతి రోజు సాయంత్రం  5:20 pm గంటలకు

రేపల్లె  – సికింద్రాబాద్ :

ప్రతి రోజు  ఉదయం 7 AM గంటలకు

రాత్రి   10:30 pm గంటలకు

 సికింద్రాబాద్ – రేపల్లె :

ప్రతి రోజు  ఉదయం 10:45 AM గంటలకు

మరియు  రాత్రి  10:10 PM గంటలకు (కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి బయలు దేరును.)