ఆన్లైన్ సర్వీసెస్:

1.నవయుగ ఆన్లైన్ సర్వీసెస్:

మా సర్వీసెస్: మా వద్ద ట్రైన్ టికెట్ బుకింగ్,బస్ టికెట్ బుకింగ్,మొబైల్ రీచార్జ్,DTH సర్వీసెస్ ల రీచార్జ్స్ చెయ్యబడును.Paytm KYC చెయ్యబడును. 

షాప్ పనిచేయు వేళలు: ప్రతి రోజు ఉదయం 9:30 నుండి రాత్రి 10 గంటల వరకు.

అడ్రెస్: డి.ఎస్.పి ఆఫీస్ రోడ్,సూర్య కాంప్లెక్స్,అవనిగడ్డ

డిస్కౌంట్ ఆఫర్ : మీరు షాప్ కి వచ్చినప్పుడు  మీ మొబైల్ లో మన అవనిగడ్డ నియోజకవర్గం ఆప్ చూపించిన యడల మీ బిల్ అమౌంట్ లో  కొంత తగ్గించి తీసుకోబడును.

సంప్రదించుటకు:K.రాకేష్ కుమార్-9398041592

2.నిఖిల్ఆన్లైన్ సర్వీసెస్:

సర్వీసెస్: మా వద్ద ట్రైన్ టికెట్ బుకింగ్,APSRTC బస్ టికెట్ బుకింగ్,మొబైల్ రీచార్జ్, చెయ్యబడును.

అడ్రెస్: M.D.O ఆఫీస్ ఎదురుగా ,అవనిగడ్డ మరియు చల్లపల్లి APSRTC బస్-స్టాండ్ ఆవరణలో

సంప్రదించుటకు:అంజిబాబు -9949114461,7794993251