మొబైల్ రిపేర్ సర్వీసెస్:

1.నవయుగ మొబైల్ సర్వీస్ సెంటర్:

మా సర్వీసెస్: మా వద్ద అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ రిపేర్ చెయ్యబడును మరియు అన్ని రకాల మొబైల్ యాక్ససరీస్ అందుబాటులో కలవు.

షాప్ పనిచేయు వేళలు: ప్రతి రోజు ఉదయం 9:30 నుండి రాత్రి 10 గంటల వరకు.

అడ్రెస్: డి.ఎస్.పి ఆఫీస్ రోడ్,సూర్య కాంప్లెక్స్,అవనిగడ్డ

డిస్కౌంట్ ఆఫర్ : మీరు షాప్ కి వచ్చినప్పుడు  మీ మొబైల్ లో మన అవనిగడ్డ నియోజకవర్గం ఆప్ చూపించిన యడల మీ బిల్ అమౌంట్ లో  కొంత తగ్గించి తీసుకోబడును.

సంప్రదించుటకు:K.రాకేష్ కుమార్-9398041592