మిల్క్ డయిరీస్:

నాగాయలంక మండలంలో అందుబాటులో ఉన్న మిల్క్ డైరీల వివరాలు:

మోడల్ మిల్క్ డయిరీ:

మా వద్ద పాల ప్యాకెట్లు ,పెరుగు బకెట్లు,ప్యాకెట్లు 1/2/5/10 liters,రుబ్బిన ఇడ్లి/దోస పిండి 1 లీటర్ , నెయ్యి,ప్లేవర్డ్ మిల్క్,బట్టర్ మిల్క్,లస్సి,కలకండా, దూద్ పెడ, మిల్క్ కేక్,జున్ను , బాసుంది,కారపు పొడులు,పచ్చళ్ళు, ఐస్ క్రీములు అన్ని వేళల లభించును మరియు ఆర్డర్లు ఫై సప్లయ్ చెయ్యబడును.

పనిచేయు వేళలు: ఉదయం 5 గంటలు నుండి రాత్రి 10:30 pm వరకు 

సంప్రదించుటకు :  పెట్రోల్ బంకు ప్రక్కన, R.K టిపిన్ సెంటర్ నందు,నాగాయలంక

ఫోన్ నంబర్స్     :   8008290507,9963532923