ఫాన్సీ స్టోర్స్:

కోడూరు మండలంలో ఉన్న ఫాన్సీ స్టోర్స్ వివరాలు:

సాయి బాలాజీ ప్యాన్సీ స్టోర్స్:

సర్వీసెస్: మా దగ్గర,స్టేషనరీ,చెప్పులు,గిఫ్ట్ ఆర్టికల్స్  లభించును  

అడ్రస్: మెయిన్ రోడ్,కోడూరు రోడ్ 

పనిచేయి వేళలు: ఉదయం 8:30 గంటల నుండి రాత్రి 9:30 గంటల వరకు 

సంప్రదించుటకు: 9491964974

మణి రాజా ప్యాన్సీ & స్టోర్స్:

సర్వీసెస్: మా దగ్గర,స్టేషనరీ,చెప్పులు,గిఫ్ట్ ఆర్టికల్స్ మరియు అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు  లభించును

అడ్రస్: మెయిన్ రోడ్,కోడూరు రోడ్ 

పనిచేయి వేళలు: ఉదయం 8:30 గంటల నుండి రాత్రి  10 గంటల వరకు

సంప్రదించుటకు: 9581698917

రామ్ సాయి ప్యాన్సీ &  జనరల్ స్టోర్స్ :

సర్వీసెస్: మా దగ్గర,స్టేషనరీ,గిఫ్ట్ ఆర్టికల్స్ మరియు అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు,సీలింగ్ ప్యాన్లు,స్టాండ్ ప్యాన్స్, కుర్చీలు, డైనింగ్ టేబుల్స్, ఇనుప మంచాలు,ఐరన్ బాక్సులు,మిక్సిలు,రైస్ కుక్కర్స్,వాటర్ హీటర్స్ సరసమైన ధరలలో లభించును

అడ్రస్: మెయిన్ రోడ్,కోడూరు రోడ్ 

పనిచేయి వేళలు: ఉదయం 8 గంటల నుండి రాత్రి  10 గంటల వరకు

సంప్రదించుటకు: 9490335157,9989405568