Educational guidance cell

అవనిగడ్డ నియోజక వర్గం లోని  ఆరు మండలాలలోని విద్యార్ధులను దృష్టిలో  ఉంచుకుని వారి బంగారు భవిషత్తు కి బాటలు వేసే విధంగా మేము ఎడ్యుకేషన్ గైడేన్స్ సెల్  ఏర్పాటు చెయ్యడం జరిగింది.

ఈ కార్యక్రమం లో భాగంగా ఎవరైన విద్యార్ధులు మా  మొబైల్ నెంబర్ (8790577457) కి కాల్ చేసి  గైడేన్స్ కోసం వివరాలు నమోదు చేసుకున్నచో , ప్రతి శని మరియు ఆదివారాలలో ఆయా రంగాలలో బాగా రాణిస్తున్న నిపుణులే స్వయంగా విద్యార్ధులందరికీ కాల్  చేసి సందేహాలన్నీ తీర్చడం జరుగుతుంది.

ఈ అవకాశాన్నివినియోగించుకుని ప్రతి విద్యార్ధి విధ్యారంగంలో ముందుకు వెళ్లాలని ఆశిస్తూ.

మీ శ్రీధర్ బాబు ,దివిసీమ పరిరక్షణ సమితి