ఉద్యోగ సమాచారం:

 ఉద్యోగ సమాచారం-1:

అవనిగడ్డ – సాయి కోశోర్  ప్యాన్సీ షాప్ నందు పనిచేయుటకు గుమస్తాగా ఆశక్తి ఉన్నవారు సంప్రదించగలరు.మహిళలకు ప్రాదాన్యత ఇవ్వబడును.

కనీస విద్యార్హతలు: ఎనిమిదొవ తరుగతి నుండి ఆపై తరగతలు చదవుకున్నప్రతి ఒక్కరు అర్హులే.

కావాల్సిన ఉద్యోగుల సంఖ్య: ఒకరు 

సంప్రధించుటకు:  సాయి కిషోర్ – 9849317224,8074492346

ఉద్యోగ సమాచారం-2:

కోడూరు -కృష్ణపురం IOCL పెట్రోల్ బంకు నందు పనిచేయుటకు బాయ్స్ కావలెను.

శాలరీ: 7000

కావాల్సిన ఉద్యోగుల సంఖ్య: ఒకరు 

సంప్రధించుటకు:  9848673257

(సమాచారం సాక్షి పేపర్ దినపత్రిక నుండి సంగ్రహించడం జరిగింది)