Business Adds

నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తో

దివిసీమ పరిరక్షణ సమితి

నిజం,నిర్భయం- మా నైజం     – నియోజకవర్గ అభివృద్ధి,అవినీతి నిర్మూలన-మా  ద్వేయం

  • మన అవనిగడ్డ  నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా “ అవనగడ్డ నియోజకవర్గం ” ఆండ్రాయిడ్ఆప్” మేం అందుబాటులోనికి తీసుకురావడం జరిగింది. ఈ ఆప్ లో అవనిగడ్డ నియోజకవర్గము లోని సమగ్ర సమాచారాన్ని మేము పొందుపరచడం జరిగింది.
  • ఒక్క మాటలో చెప్పాలంటే మీ చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉండి , “అవనిగడ్డ నియోజకవర్గం ఆండ్రాయిడ్ అప్ “ ఉంటె మన నియోజకవర్గంలోని అన్ని మండలాల మరియు గ్రామాల సమాచారం  ఇంటిదగ్గరేనుండే తెలుసుకోవచ్చు.
  • అలాగే మన నియోజకవర్గంలోని ఆరుమండలాల వ్య్యాపారులు ఉచితముగా ఈ ఆప్ లో వారి బిజినెస్ సమాచారాన్ని నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు.

అవనిగడ్డ నియోజకవర్గం ఆండ్రాయిడ్ ఆప్ లో ఉన్న సమాచారం:

అవనిగడ్డ నియోజకవర్గం లోని  ఆరు మండలాలలో ఉన్న ప్రతి గ్రామం సమాచారం,స్కూల్స్ ,కాలేజీలు,దేవాలయాలు ,ఆస్పత్రులు,రెస్టారెంట్లు మరియు హోటల్స్,సందర్సన స్థలాలు ,ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్,బ్యాంక్స్ ,ATM సెంటర్స్ ,పోస్ట్ ఆఫీసులు ,పోలీస్ స్టేషన్లు,ఫైర్ స్టేషన్లు,ఆయిల్ బంకుల వివరాలు , జిమ్ సెంటర్స్ ,బ్యూటీ పార్లర్స్ ,వెహికల్ షోరూమ్స్, ఫంక్షన్ హాల్స్, షాప్స్ అండ్ స్టోర్స్ , ప్రభుత్వ కార్యాలయాలు ,మీ సేవ సెంటర్స్ సమాచారం ,తాజ సినిమాల సమాచారం ,కృష్ణా పుష్కర్ ఘాట్స్ సమాచారం ,ఫోన్ బుక్ ,దివిసీమ 1977 వివరాలు, లేడీస్ స్పెషల్ .డిపోల నుండి బస్సు బయలు దేరు సమయాలు.LIC ఏజెంట్స్ సమాచారం ,ఇంకా ఎన్నో మరెన్నో ….

 దివిసీమ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆప్ ద్వార నడపబడుతున్న ప్రత్యేక సర్వీస్ లు:

  • ఎడ్యుకేషన్ గైడెన్స్ విభాగం మరియు ఉద్యోగ సమాచారం – విద్యార్ధుల కొరకు
  • ఉమెన్స్ ప్రొటెక్షన్ విభాగం – మహిళల కొరకు
  • ఆపద సమయంలో రక్తం కావలిసిన వారు – అలాగే రక్తం ఇవ్వదలుచు కున్నవారు.
  • మీ గ్రామ సమస్యను ఫై అధికారులకు తెలియుజేయు అవకాశం.
  • వ్యవసాయం లో వస్తున్న నూతన విధానాలు,పద్ధతులు – రైతుల కొరకు
  • ఆరోగ్య సమాచారం-అందరి కోసం

మొబైల్ నుండి-ఆప్ ద్వార అందుబాటులో ఉన్న సదుపాయాలు:

  • ఇంటి దగ్గరినుండే మన నియోజకవర్గం లో ఉన్న ఏ గ్రామం నుండి ఏ దూర ప్రాంతానికి అయిన కార్ బుక్ చేసుకునే సదుపాయం.
  • ఇంటి దగ్గరనుండే వాటర్ కాన్ ఆర్డర్ చేసుకునే విధానం.

మొబైల్ నుండి-ఆప్ ద్వార త్వరలో అందుబాటులోకి రానున్న మరిన్ని సదుపాయాలు:

  • ఇంటి దగ్గరినుండే మనకి దగ్గరలో ఉన్న డాక్టర్ అప్పాయింట్మెంట్ తీసుకునే విధానము.
  • హోటల్లో రూమ్స్ బుక్ చేసుకునే  సదుపాయం.
  • మన నియోజకవర్గంలో మీకు నచ్చిన హోటల్ నుండి ఫుడ్ ఇంటికి ఆర్డర్ చేసుకునే సదుపాయం.
  • మంత్లీ మిల్క్ ప్యాకెట్ అండ్ న్యూస్ పేపర్ బుకింగ్.
  • ఇంకా ఎన్నో సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.

ఈ అవనిగడ్డ నియోజకవర్గం ఆండ్రాయిడ్ ఆప్ మీ మొబైల్లో  ఇన్స్టాల్ చేయ్యదలిచిన వారు ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లోకి వెళ్లి మీ మండలం పేరుతో కసెర్చ్ చేసిన యెడల మీరు ఇన్స్టాల్ చేసుకొనుటకు అందుబాటులో ఉంటుంది లేదా ఈ క్రింది లింక్ ఫై క్లిక్ చేసిన యెడల కుడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

https://play.google.com/store/apps/details?id=info.diviseema.samithi.activities&hl=en

ఇట్లు

మీ శ్రీధర్ బాబు పురమా (దివిసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు), మొబైల్ : 8790577457,  website: www.diviseema.info

 

ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్