బ్యూటి ప్యార్లర్స్:

కోడూరు మండలంలో ఉన్న బ్యూటీ పార్లర్స్ వివరాలు:

శ్రీ బ్యూటీ పార్లర్ -(స్త్రీలకు మాత్రమే) 

RTC బస్ స్టాండ్ ఎదురుగా కోడూరు  , 

బ్యూటీషియన్: K.దేవి

Contact Number: 9063823806

అందుబాటులో ఉన్న సర్వీసెస్:

థ్రీడింగ్ : ఐ బ్రోస్, అప్పర్ లిప్  

వ్యాక్సింగ్: హాండ్స్ వ్యాక్సింగ్ ,లెగ్స్ వ్యాక్సింగ్ 

బ్లీచింగ్: ఫేస్ బ్లీచింగ్,హాండ్స్  బ్లీచింగ్, బ్యాక్ నెక్ బ్లీచింగ్

ఫేషియల్స్: క్లీన్ అప్, బేసిక్ ఫేషియల్, ఫ్రూట్ ఫేషియల్,సిల్వర్ ఫేషియల్, డైమాండ్ ఫేషియల్,ప్లార్ ఫేషియల్

స్పెషల్ సర్వీసెస్ : మాని క్వూర్, పెడి క్వూర్,నెయిల్ ఆర్ట్,హెయిర్ వాష్ ,హెయిర్ కట్స్ ,అడ్వాన్సు హెయిర్ కట్స్, హెన్నా,హెయిర్ కలరింగ్,హెడ్ మసాజ్ ,బ్లో డ్రైస్, హైరనింగ్,కర్లింగ్ 

ట్రీట్ మెంట్స్: పింపుల్ ట్రీట్ మెంట్,పిగ్ మెంటేషన్ , ఫెయిర్ నెస్, అండర్ ఐ ట్రీట్మెంట్ , హాండ్స్ ట్రీట్ మెంట్ ,హెయిర్ ఫాలింగ్ ట్రీట్ మెంట్, డాంద్రఫ్ రిమూవల్ ట్రీట్ మెంట్,హెయిర్ గ్రోత్ , రోజ్ ఫేషియల్ , లోటస్ ఫేషియల్,స్ట్రాబెర్రీ ఫేషియల్, మెహంది, మేకప్

ప్రొడక్ట్స్:  హెల్త్ కేర్,అగ్రి ప్రొడక్ట్స్,హెల్త్ ఫుడ్స్ ,ఓరల్ కేర్ & పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ( Shaving creams,Body deo,soaps,shampoos,face packs creams,powder,foot cream మొదలగునవి  ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రొడక్ట్స్ యువతి ,యువకులకు ,పిల్లలకు మరియు పెద్దవాళ్ళకు సరసమైన ధరలలో అమ్మ బడును).

గమనిక : పెళ్లికూతుళ్ళ కొరకు స్పెషల్ బ్రైడల్ ప్యాకజె అందుబాటులో కలదు.

మీరు పార్లర్ కి వచ్చినప్పుడు రిఫరెన్స్ దివిసీమ పరిరక్షణ సమితి అని చెప్పిన ఎడల మీకు అగు మొత్తం మనీ లో కొంత డిస్కౌంట్ ఇవ్వబడును.

అవనిగడ్డ మండలంలో ఉన్న బ్యూటీ పార్లర్స్ వివరాలు:

1. సుమ బ్యూటీ క్లినిక్  -(స్త్రీలకు మాత్రమే) 

1 వ వార్డు, గాంధీక్షేత్రం ఎదురు బిల్డింగ్ , మెయిన్ రోడ్, అవనిగడ్డ

బ్యూటీషియన్: సనకా నాగరాణి 

Contact Numbers: 8187845540, 9391283634

అందుబాటులో ఉన్న సర్వీసెస్:

అరోమా ట్రీట్ మెంట్స్

ఫేషియల్ : ఫ్రూట్స్ ,ఫ్లవర్స్ వెజిటేబుల్ , గోల్డ్ , సిల్వర్,పెరల్ ,డైమాండ్,షెహనాజ్ ,అరోమా ఫేషియల్స్ మొదలగునవి.

హెయిర్ ట్రీట్మెంట్స్: యాంటి డాంద్రఫ్, అరోమా హెయిర్ ఫాలింగ్, తెల్ల జుట్టు నివారణ,హెయిర్ బాయిల్డ్ గ్రేహెయిర్ 

అవాంచిత రోమాలతో భాధపడుతున్నవారికీ లేజర్ , త్రేడ్డింగ్,వ్యాక్సింగ్ ట్రీట్మెంట్.

వెయిట్ లాస్ ట్రీట్మెంట్

కాళ్ళ పగుళ్ళ నివారణకు అడ్వాన్స్ పెడి క్వూర్  & చేతులకు అడ్వాన్స్ మెని క్వూర్

హెన్నా:-  అడ్వాన్స్ , అరోమా , కలరింగ్ ,కండిషనర్  డై & బ్లాక్ హెన్నా 

బ్లీచింగ్: గోల్డెన్ ,లాక్టో,హెర్బల్ మరియు ఫ్రూట్స్

ఒకే ఒక సిట్టింగ్లో పులిపిరులు నివారణ.

పెళ్లి కుమార్తెల కొరకు స్పెషల్ బ్రైడల్ ప్యాకేజ్ మెహింది , నెయిల్  ఆర్ట్స్  మరియు హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్ వంటి సదుపాయాలు కలవు. 

2. నవ్య బ్యూటీ పార్లర్ –  (స్త్రీలకు మాత్రమే) 

బ్యూటీషియన్: నాగ కృష్ణ ప్రియ

Contact Numbers: 8341674666

గాంధీక్షేత్రం రోడ్ , అవనిగడ్డ

Threading: Eyebrows,Upper lip

Waxing: Hands

Bleaching: Face, Hands

Facials: Cleanup, Basic, Fruit,Pearl,diamond

Products: All type of shampoos, whitening Creams,Henna Powders,Soaps,Foot Creams

Special Services: Henna, Mehandi and available all types of aroma oils