అవనిగడ్డ-బస్ టైమింగ్స్:

 

Avanigadda-apsrtc-logo1

 

 

 

 

1528-APSRTC-Palle-Velugu-Bus

 

అవనిగడ్డ  నుండి విజయవాడ కరకట్ట మీదగా వెళ్ళు బస్సు టైం వివరాలు :

అవనిగడ్డ నుండి 6:30 AM , 7:30 AM, 11 AM, 12PM, 3.30PM 4:30PM 

చల్లపల్లి నుండి    6.50 AM , 7:50 AM,11:20 AM, 12:20PM,3.50PM,4:50PM

విజయవాడ నుండి అవనిగడ్డకు   కరకట్ట మీదగా వెళ్ళు బస్సు టైం వివరాలు :

విజయవాడ నుండి: 8:45 AM, 9:45 AM, 1.15 PM,2.15 PM,5.45 PM,6.45 PM

అవనిగడ్డ  <- > తెనాలి బస్సు టైం వివరాలు :

అవనిగడ్డ నుండి  ప్రతి రోజు ఉదయం 4:15 AM కి బయలుదేరి తెనాలి 6 AM రైల్వే స్టేషన్ కి చేరుతుంది మల్లి తిరుగు ప్రయాణంలో తెనాలి నుండి  రాత్రి  8:20PM కి బయలుదేరి అవనిగడ్డకి రాత్రి 10:10 PM కి చేరుతుంది.

అవనిగడ్డ  <- > తిరుపతి  బస్సు టైం వివరాలు :

అవనిగడ్డ నుండి  ప్రతి రోజు ఉదయం 9:20 AM కి బయలుదేరి తిరుపతి కి  9:10 PM చేరుతుంది మల్లి తిరుగు ప్రయాణంలో తిరుపతి నుండి  రాత్రి  11:30 PM కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం అవనిగడ్డ కి చేరుతుంది.

 

నాగాయలంక -> అవనిగడ్డ ->  చల్లపల్లి -> విశాఖపట్నం కి  అందుబాటులో  ఉన్న  బస్ ల సమాచారం :

6:00 PM  ->   6:30PM -> 6:55 PM ->

 అవనిగడ్డ  నుండి  హైదరాబాద్  కి  అందుబాటులో  ఉన్న  బస్సు టైం సమాచారం :

Bus-Information-1

           ఆర్.టి.సి  బస్సులలో ప్రయాణం చేయండి – సురిక్షితముగా మీ గమ్య స్థానాలకు చేరండి.          

            ఇట్లు,

                                       డిపో మేనేజర్ ,అవనిగడ్డ ,సెల్ : 7382825466